IPL 2023: 3 ఓవర్లు.. 5 పరుగులు.. ఇషాన్ కిషన్ వికెట్.. సూపర్ స్పెల్ తో రికార్డు సృష్టించిన హైదరాబాదీ పేసర్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో RCB పేసర్ మహ్మద్ సిరాజ్ తన భీకర బౌలింగ్ ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో RCB టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్లో 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు.