Most Fours in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన టీమ్ ఇదే.. 15 సీజన్ల తర్వాత ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే..?
ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభం కావడానికి ఇంకా వారం రోజులు కూడా లేదు. అయితే గత 15 సీజన్లను పరిశీలిస్తే వందలాది రికార్డుల నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏ జట్టు అత్యధిక ఫోర్లు, సిక్సర్లు బాదిందన్నదే ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇవే మ్యాచ్ రూపు రేఖలను మార్చేస్తాయి.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
