Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE: ఏడాది తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. టీ20లో మూడో భారత బౌలర్‌గా యార్కర్ కింగ్..

Jasprit Bumrah: ఐర్లాండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆడిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు (తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు, 2వ టీ20 మ్యాచ్‌లో 2 వికెట్లు) తీసిన బుమ్రా ఇప్పుడు మూడో స్థానానికి చేరుకున్నాడు. భారత్ తరపున ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో దూసుకపోతున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్‌లను బుమ్రా అధిగమించాడు.

Venkata Chari

|

Updated on: Aug 21, 2023 | 9:57 AM

Jasprit Bumrah: ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న స్టార్ ఇండియన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, అతని కెప్టెన్సీలో మొదటి సిరీస్‌ను గెలుచుకున్నాడు. ఏడాది తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన బుమ్రా తన లయను కనుగొనడంలో సఫలమయ్యాడు.

1 / 8
ఐర్లాండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆడిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు (తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు, 2వ టీ20 మ్యాచ్‌లో 2 వికెట్లు) తీసిన బుమ్రా ఇప్పుడు బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. భారత్ తరపున ఈ ఫాస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచాడు.

2 / 8
దీంతో పాటు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్‌లను బుమ్రా అధిగమించాడు.

3 / 8
80 మ్యాచుల్లో 96 వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్.. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

4 / 8
అలాగే ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న పేసర్ భువనేశ్వర్ కుమార్ తాను ఆడిన 87 మ్యాచుల్లో 90 వికెట్లు పడగొట్టాడు.

5 / 8
ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా 62 మ్యాచ్‌ల్లో 74 వికెట్లు పడగొట్టాడు.

6 / 8
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 92 మ్యాచుల్లో 73 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

7 / 8
ఐదో స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ 65 మ్యాచ్‌లు ఆడి 72 వికెట్లు పడగొట్టాడు.

8 / 8
Follow us
ఎన్నో ఏళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ బైక్‌లు ఇకపై భారతదేశంలో ఉండవు!

కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్..
కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్..
అయ్యో భగవంతుడా.. పసివాడి ఉసురు తీసిన ఊర కుక్క..

ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు సమస్యలకు చెక్ పడినట్టే!

ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..

ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!

అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?

ఐఫోన్ 17 ప్రో కెమెరా ఎలా ఉంటుందో తెలుసా? మునుపటి కంటే రెండింతలు!

రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు