IND vs ENG: అటు గేల్, ఇటు బాబర్.. ఒకే దెబ్బకు రెండు రికార్డులు బ్రేక్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన హిట్‌మ్యాన్..
Rohit Sharma: ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో తొలి రెండు రోజుల్లో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌లో 12వ సెంచరీ కాగా, ఈ సెంచరీతో హిట్‌మ్యాన్ ఎన్నో రికార్డులు సృష్టించాడు.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
