టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. సీనియర్ ఆటగాళ్లంతా ఈ సిరీస్ నుంచి మైదానంలో కనిపించనున్నారు. డిసెంబరు 4న ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ప్రాక్టీ కూడాస్ మొదలైంది. కానీ, వీటన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మ్యాచ్‌లు ప్రారంభం కాగానే, విరాట్ కోహ్లీ ఓ రికార్డును నెలకొల్పనున్నాడు.