IND vs BAN: భారత్‌లో అడుగు పెట్టిన బంగ్లా క్రికెటర్లు.. చెన్నైలో ఘన స్వాగతం.. ఫొటోస్ ఇదిగో
టీం ఇండియాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్ చేరుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నజ్ముల్ హసన్ శాంటో నేతృత్వంలో 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టు భారత్‌లోకి అడుగు పెట్టింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
