IND vs AFG: చారిత్రాత్మక మ్యాచ్‌లో చెత్త రికార్డ్.. టీ20 హిస్టరీలోనే తొలి ‘జీరో’ సారథిగా..
IND vs AFG: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్ అంతర్జాతీయ T20 క్రికెట్‌లో 150వ మ్యాచ్. దీంతో ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఫార్మాట్‌లో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి పురుష క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. అయితే, ఇదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెరీర్‌లోనే అత్యంత చెత్త రికార్డ్ నమోదు చేశాడు. దీంతో ప్రపంచ క్రికెట్‌లోనే పొట్టి ఫార్మాట్‌లోనే తొలి కెప్టెన్‌గా నిలిచారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
