AUS vs IND, 1st Test: పెర్త్‌లో పరువుపాయే.. 50 ఏళ్ల చెత్త రికార్డులో ఆస్ట్రేలియా..

|

Nov 23, 2024 | 11:00 AM

Australia vs India, 1st Test: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు పెర్త్ వేదికగా తొలి టెస్ట్‌లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో తొలి రెండు రోజుల్లో అనే రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఆస్ట్రేలియా పేరిట ఓ చెత్త రికార్డ్ కూడా నమోదైంది.

1 / 5
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరుగుతోన్న మొదటి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ 2వ రోజు ఆస్ట్రేలియా తన స్వదేశంలో భారత్‌పై రెండవ అత్యల్ప టెస్ట్ స్కోరును నమోదు చేసింది.

2 / 5
భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టును 104 పరుగులకు ఆలౌట్ చేసింది. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు.

3 / 5
1981లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా అత్యల్ప స్కోరు నమోదు చేసింది. కపిల్ దేవ్ అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా కేవలం 83 పరుగులకే ఆలౌట్ అయింది.

4 / 5
భారత్‌పై స్వదేశంలో ఆస్ట్రేలియా అత్యల్ప స్కోర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.  1981లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా జట్టు కేవలం 83 ఆలౌట్ అయింది. ఆ తర్వాత 2024లో అడిలైడ్‌లో 104 పరుగులు, 1974లో సిడ్నీలో 107 పరుగులకే ఆలౌట్ అయింది.

5 / 5
ఆ తర్వాత 1978లో సిడ్నీలో 131 పరుగులకే ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా, 1992లో అడిలైడ్‌లో 145 ఆలౌట్ అయింది.