AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2023: సూర్య రికార్డ్‌ని బ్రేక్ చేసిన యశస్వీ.. హిట్‌మ్యాన్ లిస్టులోకి మెరుపు సెంచరీతో గ్రాండ్ ఎంట్రీ..

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భాగంగా భారత్, నేపాల్ మధ్య జరుగుతున్న మెన్స్ క్రికెట్ టీ20 క్వార్టర్ ఫైనల్‌లో యశస్వీ జైస్వాల్ సెంచరీలో చెలరేగాడు. ఒపెనర్‌గా బరిలోకి దిగిన ఈ యువ ఓపెనర్ 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో అంతర్జాతీయంగా తొలి టీ20 సెంచరీని నమోదు చేసుకున్నాడు. అంతేకాదు.. సూర్య కుమార్ యాదవ్ రికార్డును కూడా బ్రేక్ చేసి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ లిస్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకీ యశస్వీ బ్రేక్ చేసిన సూర్య రికార్డు, రోహిత్ లిస్టు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Oct 03, 2023 | 11:18 AM

Share
Asian Games 2023: ఆసియా క్రీడల్లో నేరుగా నేపాల్‌తో క్వార్టర్ ఫైనల్స్ ఆడుతున్న భారత్ తరఫున యశస్వీ జైస్వాల్ తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ చేసిన యశస్వీ.. భారత్ తరఫున 5వ ఫాస్టెస్ట్ టీ20 సెంచరీని నమోదు చేశాడు.

1 / 5
అంతకముందు భారత్ తరఫున 5వ ఫాస్టెస్ట్ సెంచరీ సూర్య కుమార్ యాదవ్ పేరిట ఉండేది, కానీ దాన్ని యశస్వీ తన సొంతం చేసుకున్నాడు. సూర్య 49 బంతుల్లో టీ20 సెంచరీ చేయగా.. యశస్వీ 48 బంతుల్లోనే సాధించాడు. ఇదే సెంచరీతో సూర్య పేరిట ఉన్న మరో రికార్డ్(48 బంతుల్లోనే టీ20 శతకం)ని కూడా యశస్వీ సమం చేశాడు.

2 / 5
కాగా, భారత్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ రోహిత్ శర్మ పేరటి ఉంది. రోహిత్ 2017లో 35 బంతుల్లోనే టీ20 సెంచరీ నమోదు చేశాడు.

3 / 5
రోహిత్ తర్వాత సూర్య 45 బంతుల సెంచరీ రెండో స్థానంలో.. కేఎల్ రాహుల్ 46 బాల్స్‌ సెంచరీ మూడో స్థానంలో ఉన్నాయి.

4 / 5
విశేషం ఏమిటంటే.. భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన సూర్య పేరిటనే వేగవంతమైన 4వ శతకం(48), 6వ శతకం(49) ఉన్నాయి. అంటే ప్రస్తుతం భారత్ తరఫున ఫాస్టెస్ట్ 2వ, 4వ, 6వ టీ20 సెంచరీలు సూర్య పేరిటనే ఉన్నాయి.

5 / 5
Follow Us
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..

వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు

మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!

వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?

ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?

SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.

SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!

బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..