World Cup 2023: వన్డే ప్రపంచ కప్ బరిలో నిలిచే 10 జట్ల పూర్తి జాబితా ఇదే.. ట్రోఫీ అందుకునే ఆ లక్కీ టీం ఏదో?
ICC World Cup 2023 Squads: భారతదేశంలో జరగనున్న ODI ప్రపంచ కప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో ఆడడం ద్వారా టీమిండియా ప్రపంచకప్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇప్పటికే అన్ని జట్లు భారత్ చేరుకున్నాయి. వార్మప్ మ్యాచ్‌ల కోసం సిద్ధంగా ఉన్నాయి.

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
