AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచి బ్యాక్టీరియాను పెంచే అద్భుత ఔషధం ఇదే.. ఇది తాగితే పేగులు మొత్తం క్లీన్

ఈ నీళ్లు మీ ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది ప్రీబయోటిక్‌ రసాయనాలను కలిగి ఉండి, మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది. అలాగే, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, మినరల్స్‌ ఫ్రీ రాడికల్స్‌ నుండి రక్షణ కల్పిస్తాయి. జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం, బరువు నియంత్రణకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

Prasanna Yadla
|

Updated on: Sep 08, 2026 | 2:59 PM

Share
కొబ్బరినీళ్లు మీ ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది ప్రీబయోటిక్‌ రసాయనాలను కలిగి ఉండి, మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది. అలాగే, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, మినరల్స్‌ ఫ్రీ రాడికల్స్‌ నుండి రక్షణ కల్పిస్తాయి. జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం, బరువు నియంత్రణకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

1 / 5
మనకి వచ్చే  99% జబ్బులన్నిటికీ ప్రేగుల్లోని బ్యాక్టీరియానే కారణమని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే మన శరీర ఆరోగ్యం, అనారోగ్యం మొత్తం ప్రేగుల్లో నివసించే బ్యాక్టీరియా సమతుల్యతపైనే ఆధారపడి ఉంటుంది. మంచి బ్యాక్టీరియా అధికంగా ఉంటే ఆరోగ్యంగా, చెడ్డ బ్యాక్టీరియా పెరిగితే అనారోగ్యంతో ఉంటాము. మరి ఈ బ్యాక్టీరియా సమతుల్యత ఎందుకు దెబ్బతింటుందో ఇక్కడ చూద్దాం..

2 / 5
కెమికల్స్‌తో కూడిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కట్స్, ఐస్ క్రీమ్స్, ప్యాక్డ్ లేదా టిన్డ్ ఫుడ్స్ వంటివి మంచి బ్యాక్టీరియాను చంపేసి, చెడ్డ బ్యాక్టీరియాను పెంచుతాయి. అలాగే, వైట్ షుగర్, రిఫైన్డ్ ఫుడ్స్, జీరో ఫైబర్ ఫుడ్స్ కూడా ఇదే ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువై, శరీరంలోని అన్ని అవయవాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రేగులు శరీరానికి పోలీస్ కంట్రోల్ రూమ్ లాంటివి.

3 / 5
ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి, ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి, చెడ్డ బ్యాక్టీరియాను తగ్గించడానికి కొబ్బరినీళ్లు అద్భుతంగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరినీళ్లలో ఫ్రక్టో ఒలిగో శాకరైడ్స్ (FOS), గెలాక్టో ఒలిగో శాకరైడ్స్ (GOS) వంటి ప్రీబయోటిక్‌ రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసాయనాలు ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు అద్భుతమైన ఆహారంగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా అయిన బిఫిడో బ్యాక్టీరియం, లాక్టోబాసిల్లి, సెఫిలోకోకస్ వంటివి వేగంగా వృద్ధి చెంది, వాటి సంఖ్య పెరుగుతుంది. తక్కువ మంచి బ్యాక్టీరియా ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగితే, అవి రెట్టింపు వేగంతో వృద్ధి చెందుతాయి

4 / 5
కొబ్బరినీళ్లలో కైనెటిన్, ట్రాన్స్ జియాటిన్ అనే శక్తివంతమైన కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ కాంపౌండ్స్ ప్రేగుల్లో మంట (ఇన్‌ఫ్లమేషన్) రాకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి. దీనివల్ల మంచి బ్యాక్టీరియా ఇన్ఫ్లమేషన్ కారణంగా దెబ్బతినకుండా రక్షింపబడుతుంది. అంతేకాకుండా, ఈ రెండు రసాయనాలు మంచి బ్యాక్టీరియా సెల్ డివిజన్ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అంటే, మంచి బ్యాక్టీరియా తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి అవ్వడానికి ఇవి దోహదపడతాయి.

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?