Geethanjali: గీతాంజలి మళ్లీ హిట్ కొట్టేనా ?? సినిమాకి కలిసొచ్చేవి ఇవేనా ??
ఓ వైపు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది.. మరోవైపు హార్రర్ సినిమాలు కూడా రప్ఫాడిస్తున్నాయి.. ఇప్పుడీ రెండు సెంటిమెంట్స్‌ను మిక్స్ చేసి మిక్సీలో వేసుకుని ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. పైగా పదేళ్ళ కింద మాంచి హిట్టైన సినిమాకు సీక్వెల్ ఇది. ఇంతకీ ఏంటా సినిమా..? సెంటిమెంట్స్ అన్నీ ఈ సినిమాకు కలిసొస్తాయా లేదా..? తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య సీక్వెల్స్‌కు మంచి టైమ్ నడుస్తుంది.