AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnavi Chaitanya: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న వైష్ణవి.. ఆ దర్శకుడితో సినిమా

సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకున్న వైష్ణవి ఇప్పుడు హీరోయిన్ గా మారింది.ఇన్ స్టా రీల్స్, టిక్ టాక్ , యూట్యూబ్ లో వీడియోలతో వైష్ణవి చైతన్య బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్స్ తో ఈ అమ్మడు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ చిన్నది నటించిన షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో మిలియన్ కొద్ది వ్యూస్ రాబట్టాయి. అలాగే షార్ట్ ఫిలిమ్స్ చేస్తూనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో బన్నీ సిస్టర్ గా కనిపించింది వైష్ణవి చైతన్య.

Rajeev Rayala
|

Updated on: Aug 29, 2023 | 7:18 AM

Share
ఓవర్ నైట్ లో స్టార్ డమ్ రావడం ఈ మామధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న చేసిన ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భామల్లో వైష్ణవి చైతన్య ఒకరు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకున్న వైష్ణవి ఇప్పుడు హీరోయిన్ గా మారింది. 

1 / 5
ఇన్ స్టా రీల్స్, టిక్ టాక్ , యూట్యూబ్ లో వీడియోలతో వైష్ణవి చైతన్య బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్స్ తో ఈ అమ్మడు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ చిన్నది నటించిన షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో మిలియన్ కొద్ది వ్యూస్ రాబట్టాయి. 

2 / 5
అలాగే షార్ట్ ఫిలిమ్స్ చేస్తూనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో బన్నీ సిస్టర్ గా కనిపించింది వైష్ణవి చైతన్య. ఇక రీసెంట్ గా బేబీ సినిమాతో హీరోయిన్ అయ్యింది. 

3 / 5
తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది ఈ తెలుగమ్మాయి. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. యూత్ ను ఆకట్టుకునే కథ కావడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. 

4 / 5
అయితే వైష్ణవిని ముందుగా బలగం సినిమాకు హీరోయిన్ గా అనుకున్నాడట దర్శకుడు వేణు. కానీ అదికుదరలేదు. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న సెకండ్ సినిమాలో వైష్ణవి హీరోయిన్ గా నటిస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. 

5 / 5
Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!