4 / 5
ప్రభాస్ తర్వాతి ప్లేస్‌ని షారుఖ్ కబ్జా చేశారు. లాస్ట్ ఇయర్ రెండు వెయ్యికోట్ల సినిమాలు చేసిన హీరో షారుఖ్. ఈ ఏడాది ఆయన నుంచి ఇంకే సినిమా స్టార్ట్ కాకపోయినా, క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.