1 / 5
సిల్వర్‌స్క్రీన్ మీద జోడీలు రిపీట్ కావాలంటే ఎన్నేసి లెక్కలుంటాయో. అన్నిటినీ దాటుకుని జోడీ కుదిరినప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్ కావాల్సిందే. అందులోనూ ఇంతకు ముందే ఈ కాంబో సిల్వర్‌స్క్రీన్ మీద కనిపించి, పెద్దగా మేజిక్ చేయకపోతే, ఇప్పుడు బాధ్యత డబుల్ కావాల్సిందే. అలా, రెట్టింపు జోష్‌ని క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు కొందరు సెలబ్రిటీలు.