AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో ఏ అందం గురూ.. నడుముతోనే కుర్రకారు హార్ట్ బీట్ పెంచేస్తోంది

అందంతో ఆగం చేస్తుంది. లంగావోణీలో తన నడుము అందాలతో కుర్రకారు మతి పొగుడుతుంది. తన క్యూట్, గ్లామర్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా? ఈ అమ్మడుకు సంబంధించిన విశేషాలు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Feb 17, 2026 | 8:52 PM

Share
తమిళ బ్యూటీ, అందాల ముద్దుగుమ్మ పదినే కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నదాని అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన అందం, నటనతో ఆకట్టుకుంటుంది.

1 / 5
ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై సందడి చేసి వెండి తెరకు పరిచయం అయ్యింది. 2020లో సన్ టీవీలో ప్రసారమైన నయగి అనే సీరియల్‌లో చిన్న పాత్రలో మెరిచింది. దీంతో ఈ అమ్మడు కెరీర్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. ఈ సీరియల్ తర్వాత 2022ల టేక్ డైవర్షన్అనే సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టింది.

2 / 5
ఈ సినిమాలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.  దీంతో దీని తర్వాత ఈ బ్యూటీ వెబ్ సిరీస్‌లు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఎన్నో సూపర్ హిట్ వెబ్ సీరీస్‌లలో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

3 / 5
ముఖ్యంగా హార్ట్ బీట్ అనే వెబ్ సిరీస్ ఈ బ్యూటీకి మంచి ఫేమ్ తీసుకొచ్చింది. ఇి తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో, ఈ అమ్మడు అందానికి, నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ గురించి తెగ వెతికేస్తున్నారంట.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా లంగా వోణీలో తన నడుము అందాల చూపిస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
OTTకి వచ్చేసిన 3500 కోట్ల కలెక్షన్ల సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు

6,6,6,6,6,6,6,4.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ..

ఆ సినిమాతో మా ఆస్తులన్ని పోయాయి.. అప్పుడు ఆదుకున్న దేవుడు ఆయనే..

ఈ ఐటెమ్స్‌ ఉంటే చాలు.. నిమిషాల్లోనే హైదరాబాద్ ధమ్ బిర్యానీ..

అస్సాం అసెంబ్లీ నేతగా హిమంత బిస్వా శర్మ ఏకగ్రీవం!

నమ్మినవాళ్లే నన్ను ముంచేశారు.. అందుకే మనుషులపై నమ్మకం పోయింది..

బుల్లెట్ త్రోకు బలైన కావ్యపాప మాజీ ప్లేయర్.. వీడియో చూస్తారా..?

కొండల్లో మ్యాగీ అమ్మి రోజుకు రూ.21,000 సంపాదన! వైరల్ వీడియో

కొంప ముంచుతున్న AI టూల్స్‌.. మీ డేటాను గుళ్లో ప్రసాదంలా పంచుతుంది

ఘనంగా ఏబీవీపీ వ్యవస్థాపకులు కేల్కర్ శతజయంతి వేడుకలు