3 / 5
ఇటీవలే 'వాంటెడ్ పండుగాడ్' అనే సినిమా కూడా చేసింది. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అంటోంది విష్ణు ప్రియ. యాంకర్ అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి తర్వాత గ్లామర్‌తో అంతలా అట్రాక్ట్ చేస్తున్న యాంకర్ల లిస్టులో విష్ణు ప్రియ పేరు ముందుంటుంది.