Thangalaan: విక్రమ్ తంగలాన్ మూవీకి ఇది కూడా ప్లస్ పాయింటే.!
విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్ లేటెస్ట్ మూవీ తంగలాన్. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఫైనల్‌గా ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది తంగలాన్. మరి ఈ సినిమా సెన్సార్ టాక్ ఏంటి.? విలక్షణ నటుడు విక్రమ్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలాన్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.