5 / 5
ఇన్నాళ్లు డిఫరెంట్ రోల్స్‌తో ఆకట్టుకున్న విజయ్ సేతుపతి, ఇక మీద హీరో క్యారెక్టర్స్ మాత్రమే చేస్తానని చెప్పారు. విలన్, సపోర్టింగ్ రోల్స్‌కు బ్రేక్ ఇస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ న్యూస్‌తో ఆయన కోసం డిఫరెంట్ రోల్స్ ప్లాన్ చేస్తున్న మేకర్స్ డైలమాలో పడ్డారు. ఇంతకీ మక్కల్ సెల్వన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కెరీర్‌కు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా?