96 Movie Sequel: 96 మూవీకి సీక్వెల్ సిద్ధమవుతోంది.! డైరెక్టర్ మాటేంటి.?

|

Sep 16, 2024 | 3:33 PM

లవ్‌స్టోరీస్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. ఒక్కసారి యూత్‌కి కనెక్ట్ అయితే చాలు.. ఎప్పుడు ఆ సినిమా గుర్తొచ్చినా స్పెషల్‌గానే ఫీలవుతుంటారు. ఆ మధ్య కాలంలో లాంగ్వేజ్‌ బేరియర్స్ లేకుండా అందరినీ అట్రాక్ట్ చేసిన కాన్సెప్ట్ 96. ఈ సినిమా కు సీక్వెల్‌ సిద్ధమవుతోందిప్పుడు. ప్రేమకథల్లో హ్యాపీ ఎండింగ్‌ చాలా చాలా సినిమాల్లో చూశాం. కానీ, హీరో హీరోయిన్లు దూరమైనా.. ప్రేక్షకులకు దగ్గరైన సినిమాలు లేవా? అంటే.. ఎందుకు లేవూ 96 అచ్చం అలాంటి సినిమానే కదా అనే మాట వినిపిస్తుంది.

1 / 7
లవ్‌స్టోరీస్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే... ఒక్కసారి యూత్‌కి కనెక్ట్ అయితే చాలు.. ఎప్పుడు ఆ సినిమా గుర్తొచ్చినా స్పెషల్‌గానే ఫీలవుతుంటారు.

2 / 7
ఆ మధ్య కాలంలో లాంగ్వేజ్‌ బేరియర్స్ లేకుండా అందరినీ అట్రాక్ట్ చేసిన కాన్సెప్ట్ 96. ఈ సినిమా కు సీక్వెల్‌ సిద్ధమవుతోందిప్పుడు. ప్రేమకథల్లో హ్యాపీ ఎండింగ్‌ చాలా చాలా సినిమాల్లో చూశాం.

3 / 7
కానీ, హీరో హీరోయిన్లు దూరమైనా... ప్రేక్షకులకు దగ్గరైన సినిమాలు లేవా? అంటే.. ఎందుకు లేవూ 96 అచ్చం అలాంటి సినిమానే కదా అనే మాట వినిపిస్తుంది.

4 / 7
అంతలా కనెక్ట్ అయిన 96కి ఇప్పుడు సీక్వెల్‌ సిద్ధమవుతోంది. విజయ్‌ సేతుపతి, త్రిష నటించిన 96 రీ యూనియన్‌ నేపథ్యంలో అద్భుతంగా జనాలను మెప్పించిన మూవీ.

5 / 7
త్వరలో సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పేశారు కెప్టెన్‌. ఇంతకీ సీక్వెల్‌లోనూ త్రిష ప్రస్తావన ఉంటుందా?

6 / 7
లేకుంటే.. కథా పరంగా హీరో ఫ్యూచర్‌ మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తారా అనేది ఆసక్తికరం. తమిళ 96 కాన్సెప్ట్ ని తెలుగులో శర్వానంద్‌, సమంత కలిసి  చేశారు.

7 / 7
ఇప్పుడు ఆ సీక్వెల్‌ని ఇక్కడ కూడా రీమేక్‌ చేస్తారా? అనే ఆసక్తి మొదలైంది. అదే జరిగితే శర్వా, సమంత కెరీర్‌లో మరో ఫీల్‌గుడ్‌ సినిమా పడటం ఖాయం.