కోలీవుడ్ లో కొత్త రచ్చ.. ఇంట్రస్టింగ్‌గా మారిన వార్
కోలీవుడ్‌లో అంతకముందు విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడు వార్ నడుస్తూనే ఉండేది.. అయితే ప్రస్తుతం ఆ సీన్ రివర్స్ అయింది.. ప్రస్తుతం విజయ్, రజనీకాంత్ సినిమాలు షార్ట్ గ్యాప్‌లో ఆడియన్స్ ముందుకు రావటంతో ఫైట్ విజయ్ వర్సెస్ రజనీ అన్నట్టుగా మారింది. దానికి తోడు ఇద్దరు పొలిటికల్ టచ్ కూడా ఉన్న హీరోలు. దీని వల్ల ఈ ఈ వార్ మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది అనే చెప్పాలి.