Vijay Deverakonda: ఎప్పుడూ ఒకేలా చేస్తే ఏం బాగుంటుంది.. కొత్తగా ట్రై చేయాలంటున్న రౌడీ బాయ్

Updated on: May 03, 2025 | 2:20 PM

రొటీన్‌గా ఉంటే ఏం బావుంటుంది.. అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయాలి. ఇదిగో.. కింగ్‌డమ్‌ విషయంలో రౌడీ హీరో చేసినట్టు... ఎమోషన్స్ ని జస్ట్ పదాల్లో వినిపిస్తే ఏం ఇంపాక్ట్ ఉంటుంది? అదే విజువల్స్ లో ప్రెజెంట్‌ చేస్తే ఎఫెక్టివ్‌గా ఉంటుంది కదా.. అందుకే సినిమా రిలీజ్‌కి ముందే వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేసింది కింగ్‌డమ్‌ టీమ్‌.

1 / 5

2 / 5
కొంచెం సాఫ్ట్ నెస్‌, కొంచెం ప్రేమ.. వాళ్ల ప్రపంచం అనుమతించినంత.. అంటూ కింగ్‌డమ్‌లో హృదయం లోపల సాంగ్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్.

3 / 5
జస్ట్ సాంగ్‌ మాత్రమే కాదు.. సాంగ్‌ స్టార్ట్  కావడానికి ముందు తీసుకున్న లీడ్‌తోనే కావల్సినంత ఇన్‌ఫో ఇచ్చేశారు మేకర్స్. రఫ్‌ లుక్‌లో విజయ్‌, సీరియస్‌నెస్‌ని, రొమాన్స్ ని కలగలుపుతూ భాగ్యశ్రీ కాంబో ఆడియన్స్ ని మెస్మరైజ్‌ చేస్తోంది.

4 / 5
పాటను చూస్తుంటే, పక్కా కమర్షియల్‌ ఫార్మేట్‌లో గౌతమ్‌ ఎమోషన్స్ ని ప్యాక్‌ చేశారనే విషయం ఇట్టే అర్థమైపోతోంది జనాలకు. మే 30న మూవీ రిలీజ్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు ప్రేక్షకులు.

5 / 5
ప్రమోషనల్‌ కంటెంట్‌ సినిమా మీద అమాంతం హైప్‌ పెంచుతోంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.