రౌడీ హీరో గెస్ట్ గా ఘనంగా జరిగిన ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం ప్రీరిలీజ్ ఈవెంట్
తమ్ముడి సినిమాకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ
సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ
పుష్పక విమానం సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు విజయ్
తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా ప్రమోట్ చేస్తున్న విజయ్ దేవరకొండ..
పుష్పక విమానం ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు విజయ్ దేవరకొండ.