Nivetha Pethuraj: న్యూ ఫోటో స్టిల్స్ తో కుర్రోళ్ళ మతి పోగొడుతున్న నివేత పేతురాజ్ ఫొటోస్..
Anil kumar poka |
Updated on: Nov 08, 2021 | 7:13 AM
మెంటల్ మదిలో మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలుతో బిజీ బిజీగా దూసుకెళ్తున్న నివేత పేతురాజ్.సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నివేత తాజాగా బ్లాక్ డ్రెస్ వేసుకొని రాయల్టీ గా వాక్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసారు....