Vignesh Shivan: ప్రశాంతంగా సెటిల్ అవ్వాలంటే రూ.350 కోట్లు కావాలి.. విఘ్నేష్ శివన్ రిటైర్మెంట్ ప్లాన్!
సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా వెలుగుతున్న నయనతార విలాసవంతమైన జీవనశైలి ఎప్పుడూ హాట్ టాపికే. తాజాగా ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భవిష్యత్తులో స్థిరపడటానికి 350 కోట్ల డిపాజిట్ ఎందుకు కావాలో ఆయన వివరించిన వివరాలు మీకోసం.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
