Varsha: రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేసిన వర్ష.. జబర్దస్ అందాలతో కవ్వించేస్తున్న ముద్దగుమ్మ
వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జబర్దస్త్ షో ద్వారా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ తన స్టన్నింగ్ ఫోజులు షేర్ చేస్తూ ఉంటుంది.