Varsha Bollamma: క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్లుతో ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ ‘వర్ష బొల్లమ్మ’ ఫొటోస్…
తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వచ్చిన బిగిల్ సినిమాతో ఎన్నో కలలుండి కూడా సాధించలేని సాధారణ గృహిణిగా నటించి.. చివరికి అనుకున్నది సాధించే పాత్రలో అందర్నీ మాయ చేసింది వర్ష బొల్లమ్మ. ఆ తర్వాత తెలుగులో మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
