
వర్ష బొల్లమ.. మొన్నటివరకూ ఈ పేరు పెద్దగా ఎవ్వరికీ తెలీదు. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ పేరు బాగా వినిపిస్తుంది.

తెలుగు ఆడియెన్స్ కు “విజిల్” అలాగే “జాను” సినిమాలో మంచి రోల్స్ తో కనిపించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ

ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంలో హీరోయిన్ గా చేసిన వర్ష బొల్లమ మంచి క్రేజ్ ను తెచ్చుకుంది.

చూడటానికి పక్కింటి అమ్మాయి మాదిరిగా కనిపించే వర్ష ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది .

నిజంగా వర్ష తెలుగమ్మాయే అని చెప్పినా.. అంతా నమ్మేస్తారు.

ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తుంది ఈ చిన్నది.

తాజాగా వర్ష పోస్ట్ చేసిన ఫోట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలపై కుర్రాళ్ళు మనసు పారేసుకుంటున్నారు. వర్షం కోసం ఎదుచూసే చేతక పక్షిలా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.