
వరలక్ష్మి శరత్ కుమార్.. సౌత్ ఇండస్ట్రీలో ఈ పేరు చాలా మందికి పరిచయం ఉండే ఉంటుంది.

తమిళంలో వరుస సినిమాలు చేస్తోన్న సమయంలోనే వరలక్ష్మి తెలుగులో ఎంటర్ ఇచ్చింది.

సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ.

Varalakshmi- sharath kumar

అలాగే నరేష్ నటించిన నాంది సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది వరలక్ష్మి శరత్ కుమార్.

ప్రస్తుతం తమిళంలో ఏకంగా 6 సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది వరలక్ష్మి శరత్ కుమార్.