Vaishnavi Chaitanya: బడా హీరోల సినిమాల కోసం ఎదురుచూస్తున్న బేబీ బ్యూటీ
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది క్రేజ్ సొంతం చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. వైష్ణవి చైతన్య కూడా అలా క్రేజ్ సొంతం చేసుకున్నదే. టిక్ టాక్ వీడియోలతో, ఇన్ స్టా రీల్స్ తో మంచి ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. అలాగే సినిమాల్లోనూ నటించి మెప్పించింది వైష్ణవి.