Kajal Aggarwal: మరింత పెరిగిన చందమామ సోయగం.. కాజల్ అగర్వాల్ లేటెస్ట్ పిక్స్

అందాల చందమామ కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. లక్ష్మీ కళ్యాణ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది కాజల్.ఆతర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది . తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కాజల్ అగర్వాల్

Rajeev Rayala

|

Updated on: Oct 25, 2023 | 9:50 AM

అందాల చందమామ కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. లక్ష్మీ కళ్యాణ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది కాజల్.

1 / 5
ఆతర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది . తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కాజల్ అగర్వాల్

2 / 5
టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది కాజల్ అగర్వాల్. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది.

3 / 5
ఇక ఇప్పుడు ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. అయితే కాజల్ కేవలం సీనియర్ హీరోలతోనే సినిమాలు చేస్తుందా లేదా యంగ్ హీరోల సినిమాల్లోనూ నటిస్తుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

4 / 5
సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ తన అందాలతో రచ్చ చేస్తోంది. తల్లినా కూడా తనలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు . ఇందుకు సోషల్ మీడియాలో కాజల్ షేర్ చేసిన ఫొటోలే సాక్షం.

5 / 5
Follow us