2 / 5
వాడవాడల్లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటిన ఈ సమయంలో సిల్వర్ స్క్రీన్ రామయ్యలను... రామకథలతో, హనుమంతుడి స్మరణతో వస్తున్న సినిమాలను గురించి కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ హిట్ అయి ఉంటే బావుండేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి... రణ్‌బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతమ్మ తల్లిగా, యష్ రావణాసురుడిగా నటించబోయే నార్త్ నితీష్ తివారి రామాయణం ట్రెండింగ్‌లో ఉంది.