ఫిబ్రవరిలో వరుస రిలీజ్‌లు.. అందరి చూపు 14 పైనే

Edited By:

Updated on: Jan 18, 2025 | 2:07 PM

సంక్రాంతి సందడి ముగిసింది. ఈ నెలలో ఇంకా రెండు వారాలు మిగిలున్నా మేజర్ రిలీజ్‌లు మాత్రం కనిపించటం లేదు. దీంతో మూవీ లవర్స్ అంతా ఇప్పుడు ఫిబ్రవరి డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో రెండు వారాల పాటు వరుస రిలీజ్‌లతో బాక్సాఫీస్‌ మళ్లీ కళకళలాడనుంది.

1 / 5
కొత్త సీజన్‌కు గ్రాండ్‌గా వెల్‌ కం పలికేందుకు రెడీ అవుతున్నారు యంగ్ హీరో నాగచైతన్య. తండేల్ సినిమాతో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు చైతూ.

2 / 5
సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే డేట్‌కి మరే మూవీ పోటి లేకపోవటం తండేల్‌కు మరింత హెల్ప్ అవుతుందంటున్నారు క్రిటిక్స్‌.

3 / 5
వాలెంటైన్స్ వీక్ మీద మాత్రం చాలా మంది హీరోలు ఆశలు పెట్టుకున్నారు. నితిన్ తమ్ముడు, కిరణ్ అబ్బవరం దిల్‌రుబా, విశ్వక్‌సేన్ లైలా, బ్రహ్మా ఆనందం సినిమాలు ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు డేట్స్‌ లాక్ చేశాయి.

4 / 5
అయితే కొన్ని సినిమాలు ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవటంతో ఈ లిస్ట్‌లో ఎన్ని సినిమాలు బరిలో ఉంటాయన్నది మరి కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఈ మధ్యే ప్రమోషన్‌ స్టార్ట్ చేసిన సందీప్‌ కిషన్ కూడా ఫిబ్రవరిలోనే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

5 / 5
ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న మజాకా సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్‌ కానుంది. ఇలా జవనరి నెలల వచ్చిన గ్యాప్‌ను ఫిబ్రవరిలో ఫిల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్ మేకర్స్.