2 / 5
ఈ దివాళికి ఎన్ని సినిమాలు వచ్చినా.. అగ్ర తాంబూలం మాత్రం లక్కీ భాస్కర్‌దే. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. మహానటి, సీతారామం తర్వాత హ్యాట్రిక్‌పై కన్నేసారీయన. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.