40 ప్లస్ లోనూ అందంతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మలు

| Edited By: Phani CH

Sep 14, 2024 | 11:39 AM

మీరు కడుపుకి అన్నం తింటున్నారా.. అందం తింటున్నారా..? అమ్మాయిలకు బిస్కెట్ వేయాలంటే ఇదిగో ఇలాంటి పద ప్రయోగాలు తప్పదు. కానీ ఇండస్ట్రీలో కొందరు 40 ప్లస్ హీరోయిన్స్‌ను చూస్తుంటే మాత్రం ఈ మాట నిజమే అనిపిస్తుంది. ఎక్స్‌పోజింగ్‌తో మతులు పోగొట్టే ఈ తరం హీరోయిన్లకు.. తమ అందంతో మతులు చెడగొడుతున్నారు సీనియర్లు. మరి వాళ్లెవరో తెలుసా..?

1 / 5

2 / 5
ప్రజెంట్ సౌత్‌ ఇండస్ట్రీలో గోల్డెన్‌ ఫేజ్‌లో ఉన్నారు చెన్నై చంద్రం త్రిష కృష్ణన్‌. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ కెరీర్‌లో మంచి ఫామ్ చూపిస్తున్నారు.

3 / 5
ఇన్నేళ్ల తరువాత మళ్లీ నార్త్‌ వైపు చూస్తున్నారు. అయితే తమిళ దర్శకుడు చేస్తున్న హిందీ సినిమా కావటంతో నార్త్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారట త్రిషా కృష్ణన్‌. ప్రజెంట్ ముగురుదాస్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సల్మాన్‌ ఖాన్‌,

4 / 5
1995లోనే హీరోయిన్ అయ్యారీమే. అంటే ఈ పాటికి అమ్మ, అత్త పాత్రలకు సెట్ అయిపోవాలి. కానీ 2024లోనూ అంతే అందంతో హీరోయిన్‌గా నటిస్తున్నారు మంజు వారియర్. తాజాగా రజినీ వేట్టయన్‌లోనూ ఉన్నారీమే. పాటలో రజినీ ఉన్నా.. మంజు వారియర్‌నే హైలైట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

5 / 5
ఆ స్థాయిలో మాయ చేస్తున్నారు 46 ఏళ్ళ మంజు. నయనతార కూడా 40కి చేరువలోనే ఉన్నారు. ఈమె క్రేజ్‌లో సగం కూడా ఈ జనరేషన్ హీరోయిన్లకు లేదు. ఇక 42 ఏళ్ళ వయసులో అనుష్క సైతం తన అందంతో మ్యాజిక్ చేస్తున్నారు. అందుకే మరి వీళ్లను అందం తింటున్నారా అని అడిగేది..!