ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి స్టెప్పులేసిన ఆర్‌ఆర్‌ఆర్ మువీలోని 'నాటు.. నాటు' సాంగ్..
'ఆచార్య' సినిమాలో ‘లాహే లాహే’ పాటలో మెగస్టార్ చిరంజీవి స్టెప్పులు..
‘విక్రాంత్ రోణ’ మువీలో 'రా రా రక్కమ్మ' పాట కూడా కుర్రకారును ఓఊపు ఊపేసింది.
పాన్ ఇండియా మువీ ‘కాంతార’లో 'వరాహరూపం..' పాట చేసిన మ్యాజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
‘భీమ్లానాయక్’, ‘డీజే టిల్లు’ మువీల్లోని టైటిల్ సాంగ్స్, ‘బింబిసార’ మువీలో 'గులేబకావళి', 'ఆచార్య' సినిమాలో ‘శానకష్టం వచ్చిందే’ సాంగ్, గాడ్‌ఫాదర్ ‘బ్లాస్ట్ బేబీ’, ‘ఖిలాడి’ మువీలో ‘క్యాచ్‌మి.. ఈ పాటలు 2022 ఏడాదిలో థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేశాయి.