4 / 6
హ్యాపీ బర్త్ డే - నటి కియారా అద్వానీ పుట్టినరోజు ఇవాళ. హ్యాపీ బర్త్ డే కియారా అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది సోషల్ మీడియాలో. రామ్‌చరణ్‌తో 'గేమ్‌చేంజర్', హృతిక్, తారక్‌తో కలిసి 'వార్2'లో నటిస్తున్నారు కియారా అద్వానీ. ఇటీవల 'సత్య ప్రేమ్ కీ కథ' లో నటించి సక్సెస్ అందుకున్నారు ఈ భామ.