4 / 5
రెండు రోజులుగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో అల్లు అర్జున్ ఒక సినిమా చేయబోతున్నాడంటూ ఒక పోస్టర్, వీడియో వైరల్ అయింది. అది సినిమానా లేదంటే యాడా అనేది అర్థం కాలేదు ఫ్యాన్స్‌కు. ‘కబీ అప్నే, కబీ సప్నే’ అనే టైటిల్‌తో ప్రమోషన్స్ కూడా చేయడంతో క్యూరియాసిటీ పెరిగిపోయింది. తాజాగా ఆ యాడ్ రిలీజ్ చేశారు మేకర్స్.