3 / 6
చిరు టెండర్ లుక్స్ లో మెప్పించినా, కథాకథనాలు తుస్సుమనిపించాయి. అభిమానులు కూడా బాలేదు బాసూ అని ఓపెన్‌గానే అనేశారు. ఒక్క హిట్, ఒక్క ఫ్లాప్ డ్యామేజ్ చేసే స్థాయిలో లేరు చిరు. వాట్ నెక్స్ట్ అనే మోటివ్‌తో ముందడుగేస్తున్నారు. నెక్స్ట్ బింబిసార డైరక్టర్ వశిష్టతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఫీమేల్ లీడ్ ఎవరనే ప్రచారం జోరుగా జరుగుతోంది.