5 / 5
అఖిల్ కొత్త సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. కోలీవుడ్ డైరక్టర్ లింగుస్వామితో అఖిల్ సినిమా ఉంటుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ అఖిల్‌కి లింగుస్వామి కథ చెప్పారట. అఖిల్‌కి కథ నచ్చినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి అక్కినేని కాంపౌండ్‌గానీ, లింగుస్వామిగానీ స్పందించలేదు.