4 / 5
మాస్ట్రో మ్యూజిక్..: భారత స్వతంత్ర పోరాట నేపథ్యంలో చక్కటి భావోద్యేగాల మధ్య నడిచే కథతో 1920 భీమునిపట్నం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు నరసింహా నంది. కంచర్ల ఉపేంద్ర ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాల తర్వాత నరసింహా నంది నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.