2 / 5
ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు పండక్కి వచ్చి దుమ్ము దులిపేయడంతో.. సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావిస్తున్నారు చిరు. అందుకే సోషియో ఫాంటసీగా వస్తున్న విశ్వంభరను 2025 సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు అన్నయ్య. చిరంజీవి చేసిన లాస్ట్ సోషియో ఫాంటసీ అంజి కూడా 2004 సంక్రాంతికే విడుదలైంది. మళ్లీ ఇన్నేళ్లకు అదే పండక్కి రానున్నారు మెగాస్టార్.ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు పండక్కి వచ్చి దుమ్ము దులిపేయడంతో.. సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావిస్తున్నారు చిరు. అందుకే సోషియో ఫాంటసీగా వస్తున్న విశ్వంభరను 2025 సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు అన్నయ్య. చిరంజీవి చేసిన లాస్ట్ సోషియో ఫాంటసీ అంజి కూడా 2004 సంక్రాంతికే విడుదలైంది. మళ్లీ ఇన్నేళ్లకు అదే పండక్కి రానున్నారు మెగాస్టార్.