Tollywood: దాక్షాయణి ఫ్రమ్ పుష్ప 2.. | కల్కి ఈవెంట్ పై సస్పెన్షన్.
చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా అప్‌డేట్ గురించి చర్చ నడుస్తుంది. దీనిపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా దేవర ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక వార్ 2 లుక్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ప్రశాంత్ నీల్ సినిమా అప్‌డేట్ రానుంది. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేస్తున్న సినిమా సత్యభామ. కాజల్‌కు ఇది 60వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు సుమన్ దర్శకుడు.