
ఫ్యామిలీమేన్2 తో ప్యాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న సమంత తన పెట్‌తో కలిసి చేస్తున్న వర్కవుట్లు బాగా వైరలవుతున్నాయి. నిన్నటికి నిన్నసామ్.. తన హష్ అక్కినేనితో కలిసి బాల్ ఆడుతున్న క్లిప్ పోస్ట్ అయితే క్షణాల్లో వైరల్ అయింది.

సామ్ మాత్రమే కాదు కీర్తీ సురేష్ కూడా తన కుక్కపిల్లతో చేసే అల్లరంతా ఎప్పటికప్పుడు ఇన్‌స్టా ఫాలోయర్స్ తో షేర్ చేసుకుంటూనే ఉంటారు.

రష్మికకు ఆరాతో ఉన్న బాండింగ్ గురించి సెలబ్రిటీ సర్కిల్స్ లోనూ స్పెషల్ టాక్ షురూ అయింది.

వీళ్లే కాదు.. అనుష్క, పూజా హెగ్డే, రకుల్, ప్రగ్యా... ఛార్మి, త్రిష.. సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా, బ్యూటీస్ అందరూ తమలో ఉన్న పెట్ లవ్‌ని వీలైనప్పుడల్లా ఎక్స్ ప్రెస్ చేస్తూనే ఉన్నారు