AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్‌లో భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన టాలీవుడ్ భామలు.. ఎవరు వారంటే?

బాలీవుడ్‌నే టాలీవుడ్ శాసిస్తున్న సమయంలో.. మన హీరోయిన్లు హిందీ బాట ఎందుకు పడుతున్నారు..? నార్త్ ఇండస్ట్రీయే సౌత్ కావాలని పరుగులు పెడుతుంటే.. మన బ్యూటీస్ మాత్రం ఛలో బాలీవుడ్ ఎందుకంటున్నారు..? ఈ లాజిక్ ఏంటి..? పాన్ ఇండియన్ సినిమాల టైమ్‌లోనూ బాలీవుడ్ బాట పట్టడానికి రీజన్ ఏంటి..?

Samatha J
|

Updated on: Jan 18, 2025 | 6:30 PM

Share
తెలుగు ఇండస్ట్రీలో కావాల్సినంత క్రేజ్ ఉంది.. నెత్తిన పెట్టుకుని చూసుకునే నిర్మాతలున్నారు.. అడక్కుండానే కారెక్టర్స్ రాసే దర్శకులున్నారు.. కానీ మన హీరోయిన్ల చూపులు మాత్రం బాలీవుడ్‌పైనే ఉన్నాయి. నార్త్ అంతా మన జపం చేస్తుంటే.. హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ బాట పడుతున్నారు. కీర్తి సురేష్, సమంత, రష్మిక ఇలా అంతా ఇప్పుడు బాలీవుడ్డే అంటున్నారు.

1 / 5
బాలీవుడ్ అంటే ఒకప్పుడు అమ్మో అనుకునేవాళ్లు కానీ ఇప్పుడంత సినిమా లేదు.. సీన్ అంతకంటే లేదు. వాళ్లే మనల్ని చూసి వావ్ అంటున్నారు. కానీ హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ హిందీ వైపు అడుగులేస్తున్నారు. దీనికి ఒకే కారణం ఉంది. అదే రెమ్యునరేషన్..! అవును.. మన కంటే బాలీవుడ్‌లో డబుల్ పారితోషికం అందుకుంటున్నారు హీరోయిన్లు.

2 / 5
రష్మిక మందన్ననే తీసుకోండి.. మన దగ్గర ఎంత పెద్ద సినిమా చేసినా 2 కోట్లకు మించదు రెమ్యునరేషన్. అదే బాలీవుడ్‌లో ఒక్క ప్రాజెక్ట్ సైన్ చేస్తే 10 కోట్ల వరకు పారితోషికం వస్తుందని తెలుస్తుంది. పైగా నేషనల్ వైడ్ క్రేజ్ ఫ్రీ. కీర్తి సురేష్ సైతం బేబీ జాన్ కోసం భారీగానే తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది ఫ్లాపైనా.. అమ్మడికి ఆఫర్స్ అయితే బానే వస్తున్నాయి.

3 / 5
సౌత్‌లో 2 కోట్లకు మించని కీర్తి రెమ్యునరేషన్.. బాలీవుడ్‌లో మాత్రం డబుల్ అయింది. సమంత కూడా సౌత్ సినిమాలతో పోలిస్తే.. నార్త్‌లో చేసే వెబ్ సిరీస్‌లతోనే ఎక్కువ సంపాదిస్తున్నారు.

4 / 5
వీళ్ళే కాదు.. రెజీనా, రాశీ ఖన్నా లాంటి హీరోయిన్లు సైతం బాలీవుడ్‌లో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అన్నట్లు సన్నీ డియోల్ జాట్‌లో రెజీనానే హీరోయిన్.

5 / 5
Follow Us
పాత మర్డర్ కేసును బయటపెట్టిన బీచ్‌లో కొట్లాట..!

తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు

25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..

జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..

మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!

రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!

బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్

మాజీ ప్రియుడి వేధింపులు.. కాపురం కూల్చిన అశ్లీల ఫొటోలు

బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో

హాంకాంగ్ సిక్సెస్‌కు టీమిండియా.. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్