AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2025లో మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్ లో మన సినిమాలు మిస్సింగ్

2025లో మోస్ట్ అవెయిటెడ్ సినిమాల లిస్ట్ భారీగానే ఉంది. తాజాగా ఈ విషయంలో ఓ సర్వే చేసిన ఐఎండీబీ, టాప్‌ 20 మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌ రిలీజ్ రిలీజ్ చేసింది. అయితే ఈ లిస్ట్‌ తెలుగు సినిమా వెనుకపడటం, కొన్ని ఇంట్రస్టింగ్ సినిమాలు అసలు లిస్ట్‌లోనే కనిపించకపోవటం ఆసక్తికరంగా మారింది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Jan 18, 2025 | 2:13 PM

Share
ఐఎండీబీ రిలీజ్ చేసిన మోస్ట్ అవెటెడ్ లిస్ట్‌లో టాలీవుడ్‌ నుంచి కేవలం మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. సిక్త్స్‌ ప్లేస్‌లో ది రాజాసాబ్‌, లెవెన్త్ ప్లేస్‌లో కన్నప్ప, ట్వంటీయత్‌ ప్లేస్‌లో తండేల్ మూవీస్‌ ఉన్నాయి.

1 / 5
మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్‌కు రెడీ అవుతున్నా... అవి లిస్ట్‌లో కనిపించకపోవటం మీద ఫిలిం సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. పవన్‌ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి.

2 / 5
సోషల్ మీడియాలో ఈ సినిమాల ట్రెండ్స్‌ భారీగానే కనిపిస్తున్నాయి. అయినా మోస్ట్ అవెయిటెడ్‌ లిస్ట్‌లో మాత్రం పవన్ సినిమాకు ప్లేస్ దక్కలేదు.

3 / 5
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ విశ్వంభర మీద కూడా అదే రేంజ్‌లో బజ్‌ ఉన్నా... ఐఎండీబీ లిస్ట్‌లో ఆ సినిమా కనిపించలేదు. కేవలం హిందీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఐఎండీబీ మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్ తయారు చేసినట్టుగా ఉంది అంటున్నారు సౌత్ ఆడియన్స్‌.

4 / 5
ఈ లిస్ట్‌లో సల్మాన్‌ సికందర్ నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉండగా... టాక్సిక్‌, కూలీ సినిమాలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఏ మాత్రం బజ్‌ లేని హౌస్‌ఫుల్ 5, బాగీ 4 సినిమాలు టాప్‌ 5లో ప్లేస్ దక్కించుకున్నాయి.

5 / 5
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..