4 / 5
ఆచార్య యూనిట్ లాహే లాహే లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేసినప్పుడు కాజల్ అందులో కనిపించారు. కానీ, సినిమాలో ఫిట్ కావడం లేదంటూ ఎడిటింగ్‌లో ఆ పాత్రను పూర్తిగా తీసేశారు. ఇండియన్2 ఓపెనింగ్ ఫొటోల్లో కాజల్ కనిపించినా, సినిమాల్లో మాత్రం కనిపించలేదు. ఇండియన్3లో కాజల్ కనిపిస్తారనే హింట్స్ ఇచ్చారు. అటు సిద్ధార్థ్ పక్కన నటించిన రకుల్ ప్రీత్‌సింగ్‌కి కూడా పెద్ద పోర్షన్ ఏమీ లేదు.