
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లతో హల్ చల్ చేస్తుంది ఈ బ్యూటీ.

ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న సామ్.. తన ఫ్రెండ్స్ కు కావాల్సినంత టైమ్ కేటాయిస్తుంది.

షూటింగ్ సమయంలో ఏమాత్రం గ్యాప్ దొరికిన తన స్నేహితులతో చిల్ అవుతుంది.

తాజాగా చైన్నైలో ఉన్న ఈ చిన్నది అక్కడ తన కొత్త స్నేహితులతో సందడి చేసింది. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు.

తాజాగా సమంత ఫ్రెండ్స్ లిస్ట్‌లోకి కొత్తవాళ్లు వచ్చి చేరారు. హైదరాబాద్ లో సమంత ఎక్కువగా డిజైనర్ శిల్పారెడ్డి, సింగర్ చిన్మయితో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు.

త్రిష, కీర్తిసురేష్, కళ్యాణి ప్రియదర్శన్ లతో సమంత దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా సమంత స్నేహితుల లిస్ట్‌లో చేరిపోయింది. తమిళ్‌లో నయనతార ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో సామ్, నయన్ ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సమంత .. కీర్తిసురేష్