4 / 5
కొత్త దర్శకుడు శౌర్యు తెరకెక్కిస్తున్న హాయ్ నాన్నపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గాజు బొమ్మ పాటలో తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషన్ బలంగా చూపించారు దర్శకుడు. నాని మాత్రమే కాదు బాలయ్య కూడా ఇదే సెంటిమెంట్‌తో వచ్చేస్తున్నారు. భగవంత్ కేసరిలో కూతురు సెంటిమెంట్ టన్నుల కొద్దీ చూడబోతున్నాం.