Rashi Singh: కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో

|

Jan 03, 2025 | 8:00 PM

టాలీవుడ్ హీరోయిన్ రాశి సింగ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సామాన్య భక్తురాలిలా మెట్ల మార్గంలో తిరుమల చేరుకున్న ఆమె టీటీడీ నిబంధనల ప్రకారం సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీవారి సేవలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతన్నాయి.

1 / 5
 సుహాస్ నటించిన ప్రసన్నవదనం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది రాశి సింగ్. ఇందులో ఆమె అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి.

2 / 5
 అంతకు ముందు భూతద్దం భాస్కర్ నారాయణ, జెమ్, పోస్టర్, శశి, ప్రేమ్ కుమార్ తదితర చిత్రాల్లోనూ రాశి సింగ్ నటించింది.

3 / 5
 సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేసుకుంటుంది.

4 / 5
 తాజాగా రాశి సింగ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సామాన్య భక్తురాలిలా అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల చేరుకుని ఏడు కొండల వారి సేవలో పాల్గొంది.

5 / 5
 దర్శనానంతరం బయటకువచ్చిన రాశిసింగ్ తో భక్తులు ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.